పోస్ట్‌లు

Veg recipes లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

సింపుల్ సౌత్ ఇండియన్ సాంబార్ | Easy South Indian Sambar Recipe in Telugu

చిత్రం
 🍲 సాంబార్ రెసిపీ పరిచయం సాంబార్ అంటే దక్షిణ భారతీయ వంటకాలలో ఎంతో ప్రత్యేకమైనది. కందిపప్పు, కూరగాయలు, చింతపండు, సాంబార్ పొడి కలిపి చేసే ఈ సాంబార్ ఇడ్లీ, దోశ, వడ, అన్నంతో చాలా రుచిగా ఉంటుంది. ఇంట్లో అందుబాటులో ఉండే పదార్థాలతో సులభంగా తయారు చేసుకోవచ్చు.ఇంకా ఈ సాంబార్ ను అన్నం ఆలూఫ్రై అప్పడాలు తో కలిపి తింటే ఆ రుచి  అద్భుతంగా ఉంటుంది  కూరగాయలు మరియు కందిపప్పుతో తయారు చేసిన రుచికరమైన ఇంటి సాంబార్ Cooking Details Time / Quantity Preparation Time 15 Minutes Cooking Time 25 Minutes Total Time 40 Minutes Servings 4–5 People Calories Approximately 180–220 kcal per serving Recipe Type South Indian Cuisine Indian 🛒 కావాల్సిన పదార్థాలు కందిపప్పు – 1 కప్పు ఉల్లిపాయ – 1 టమాటాలు – 2 క్యారెట్ – 1 బీరకాయ / సొరకాయ – 1 కప్పు మునగకాయ – 1 పచ్చిమిర్చి – 2 చింతపండు – చిన్న నిమ్మకాయంత సాంబార్ పొడి – 2 టేబుల్ స్పూన్లు పసుపు – ¼ టీ స్పూన్ కారం – ½ టీ స్పూన్ ఉప్పు – తగినంత నీరు – అవసరమైనంత కొత్తిమీర – కొద్దిగా తాలింపు కోసం నూనె – 1 టేబుల్ స్పూన్ ఆవాలు – ½ టీ స్పూ...

కరకరలాడే రవ్వ దోస రెసిపీ | Crispy Instant Rava Dosa Recipe in Telugu

చిత్రం
 కరకరలాడే రవ్వ దోస | ఇన్‌స్టంట్ రవ్వ దోస రెసిపీ పరిచయం ఉదయం అల్పాహారం లేదా సాయంత్రం టిఫిన్‌కు త్వరగా తయారయ్యే వంటల్లో రవ్వ దోస ఒకటి. బొంబాయి రవ్వ, బియ్యప్పిండి, కొద్దిగా శనగపిండి, పంచదార కలిపి చేసిన ఈ దోస బయట కరకరలాడుతూ, లోపల తేలికగా ఉంటుంది. కొబ్బరి చట్నీ, అల్లం చట్నీ లేదా సాంబార్‌తో తింటే చాలా రుచిగా ఉంటుంది. Prep time ⏰ 10 Minutes Rest Time ⏰ 20 Minutes Cook Time 👩‍🍳 20 Minutes Total Time 50 Minutes Servings 4 మంది Cuisine South Indian కావలసిన పదార్థాలు బొంబాయి రవ్వ (సన్న రవ్వ) లేదా ఉప్మా రవ్వ – 1 కప్పు బియ్యప్పిండి – 1 కప్పు మైదా పిండి -1/2 కప్పు  శనగపిండి (బేసన్) – 1 టేబుల్ స్పూన్  పంచదార – 1 టీ స్పూన్ జీలకర్ర – 1 టీ స్పూన్ అల్లం సన్నగా తరిగింది – 1 టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి సన్నగా తరిగింది – 2 కరివేపాకు సన్నగా తరిగింది – 1 రెమ్మ కొత్తిమీర తరిగింది – 2 టేబుల్ స్పూన్లు ఉప్పు – తగినంత క్యారెట్- 1 నీరు – పలుచటి పిండికి సరిపడా నూనె – దోశ వేయించడానికి తయారీ విధానం ఒక పెద్ద గిన్నెలో రవ్వ, బియ్యప్పిండి,శనగపిండి,మైదాపిండి పంచదార, ఉప్పు వేసి బాగా కల...

క్షీరాన్నం (పరమాన్నం) రెసిపీ | పండుగ స్పెషల్ తెలుగు స్వీట్

చిత్రం
​ క్షీరాన్నం (పరమాన్నం)  పరిచయం (Introduction): హలో ఫ్రెండ్స్! అందరికీ నమస్కారం. ఈరోజు మన వంటింట్లో క్షీరాన్నం, లేదా పరమాన్నం, ఎలా తయారు చేయాలో చూద్దాం.తెలుగు సంప్రదాయంలో ఎంతో ప్రత్యేకమైన ప్రసాదం. పాలు, బియ్యం, బెల్లం లేదా చక్కెరతో తయారుచేసే ఈ తీపి వంటకం పండుగలు, పూజలు, శుభకార్యాలలో తప్పనిసరిగా కనిపి 📋 వివరాలు ℹ️ సమాచారం ⏱️ తయారీ సమయం 10 నిమిషాలు 🍲 వంట సమయం 30 నిమిషాలు ⌛ మొత్తం సమయం 40 నిమిషాలు 🍽️ సర్వింగ్స్ 6–8 మంది 🥣 వంటకం రకం స్వీట్ / ప్రసాదం 🌿 వంట విధానం సాంప్రదాయ తెలుగు వంటకం ⭐ కష్టతర స్థాయి చాలా సులభం 🔥 కేలరీలు (ఒక్క సర్వింగ్) 290 kcal (సుమారుగా) కావాల్సిన పదార్థాలు (Ingredients): బియ్యం -1కప్పు  పంచదార -1 కప్పు  నెయ్యి – 3 టేబుల్ స్పూన్లు  పాలు -10 కప్పులు  జీడిపప్పు -10 కిస్మిస్ – 10 తయారీ విధానం: ఒక ఇత్తడి గిన్నె తీసుకుని అందులో పాలు పోసి వేడి చేయాలి. కొన్ని పాలను విడిగా ఉంచాలి. పాలు కాగి పొంగురాగానే బి...