సింపుల్ సౌత్ ఇండియన్ సాంబార్ | Easy South Indian Sambar Recipe in Telugu
🍲 సాంబార్ రెసిపీ పరిచయం సాంబార్ అంటే దక్షిణ భారతీయ వంటకాలలో ఎంతో ప్రత్యేకమైనది. కందిపప్పు, కూరగాయలు, చింతపండు, సాంబార్ పొడి కలిపి చేసే ఈ సాంబార్ ఇడ్లీ, దోశ, వడ, అన్నంతో చాలా రుచిగా ఉంటుంది. ఇంట్లో అందుబాటులో ఉండే పదార్థాలతో సులభంగా తయారు చేసుకోవచ్చు.ఇంకా ఈ సాంబార్ ను అన్నం ఆలూఫ్రై అప్పడాలు తో కలిపి తింటే ఆ రుచి అద్భుతంగా ఉంటుంది కూరగాయలు మరియు కందిపప్పుతో తయారు చేసిన రుచికరమైన ఇంటి సాంబార్ Cooking Details Time / Quantity Preparation Time 15 Minutes Cooking Time 25 Minutes Total Time 40 Minutes Servings 4–5 People Calories Approximately 180–220 kcal per serving Recipe Type South Indian Cuisine Indian 🛒 కావాల్సిన పదార్థాలు కందిపప్పు – 1 కప్పు ఉల్లిపాయ – 1 టమాటాలు – 2 క్యారెట్ – 1 బీరకాయ / సొరకాయ – 1 కప్పు మునగకాయ – 1 పచ్చిమిర్చి – 2 చింతపండు – చిన్న నిమ్మకాయంత సాంబార్ పొడి – 2 టేబుల్ స్పూన్లు పసుపు – ¼ టీ స్పూన్ కారం – ½ టీ స్పూన్ ఉప్పు – తగినంత నీరు – అవసరమైనంత కొత్తిమీర – కొద్దిగా తాలింపు కోసం నూనె – 1 టేబుల్ స్పూన్ ఆవాలు – ½ టీ స్పూ...