పోస్ట్‌లు

దద్దోజనం పెరుగు అన్నం Daddojanam Recipe Curd Rice Recipe South Indian Recipes Rice Recipes Lunch Recipes Summer Recipes లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

దద్దోజనం రెసిపీ | సాంప్రదాయ తెలుగు పెరుగు అన్నం | Daddojanam Recipe in Telugu

చిత్రం
 దద్దోజనం  పరిచయం దద్దోజనం లేదా పెరుగు అన్నం తెలుగు ఇళ్లలో ఎంతో ఇష్టంగా చేసే సాంప్రదాయ వంటకం. ముఖ్యంగా వేసవికాలంలో చల్లదనాన్ని ఇచ్చే ఈ వంటకం ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. సాధారణ పదార్థాలతో చాలా తక్కువ సమయంలో తయారయ్యే ఈ దద్దోజనం భోజనం చివర్లో తింటే మరింత రుచిగా ఉంటుంది. ⏰ Prep Time:  20 hours ⏲️ Cook Time: 30 mins 👨‍🍳 Servings: 6-8 🔥 Calories: 112 kcal కావలసిన పదార్థాలు ఉడికించిన అన్నం – 2 కప్పులు పెరుగు – 1½ కప్పులు పాలు – ¼ కప్పు (ఐచ్చికం) ఉప్పు – తగినంత నూనె – 1 టేబుల్ స్పూన్ ఆవాలు – ½ టీస్పూన్ మినప్పప్పు – 1 టీస్పూన్ శనగపప్పు – 1 టీస్పూన్ జీలకర్ర – ½ టీస్పూన్ ఎండు మిర్చి – 2 పచ్చిమిర్చి – 2 (తరిగినవి) అల్లం తురుము – 1 టీస్పూన్ కరివేపాకు – ఒక రెమ్మ ఇంగువ - చిటికెడు  కొత్తిమీర – కొద్దిగా దానిమ్మ గింజలు  తయారీ విధానం ముందుగా ఉడికించిన అన్నాన్ని పెద్ద పళ్లెం లో పోసి పూర్తిగా చల్లారనివ్వండి. అన్నంలో ఉప్పు, పాలు (ఇష్టం లేకపోతే పాలు skip చెయ్యొచ్చు) పెరుగు వేసి బాగా కలపండి. పాన్‌లో నూనె వేడి చేసి ఆవాలు, మి...