పోస్ట్‌లు

Breakfast Recipes లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

సింపుల్ సౌత్ ఇండియన్ సాంబార్ | Easy South Indian Sambar Recipe in Telugu

చిత్రం
 🍲 సాంబార్ రెసిపీ పరిచయం సాంబార్ అంటే దక్షిణ భారతీయ వంటకాలలో ఎంతో ప్రత్యేకమైనది. కందిపప్పు, కూరగాయలు, చింతపండు, సాంబార్ పొడి కలిపి చేసే ఈ సాంబార్ ఇడ్లీ, దోశ, వడ, అన్నంతో చాలా రుచిగా ఉంటుంది. ఇంట్లో అందుబాటులో ఉండే పదార్థాలతో సులభంగా తయారు చేసుకోవచ్చు.ఇంకా ఈ సాంబార్ ను అన్నం ఆలూఫ్రై అప్పడాలు తో కలిపి తింటే ఆ రుచి  అద్భుతంగా ఉంటుంది  కూరగాయలు మరియు కందిపప్పుతో తయారు చేసిన రుచికరమైన ఇంటి సాంబార్ Cooking Details Time / Quantity Preparation Time 15 Minutes Cooking Time 25 Minutes Total Time 40 Minutes Servings 4–5 People Calories Approximately 180–220 kcal per serving Recipe Type South Indian Cuisine Indian 🛒 కావాల్సిన పదార్థాలు కందిపప్పు – 1 కప్పు ఉల్లిపాయ – 1 టమాటాలు – 2 క్యారెట్ – 1 బీరకాయ / సొరకాయ – 1 కప్పు మునగకాయ – 1 పచ్చిమిర్చి – 2 చింతపండు – చిన్న నిమ్మకాయంత సాంబార్ పొడి – 2 టేబుల్ స్పూన్లు పసుపు – ¼ టీ స్పూన్ కారం – ½ టీ స్పూన్ ఉప్పు – తగినంత నీరు – అవసరమైనంత కొత్తిమీర – కొద్దిగా తాలింపు కోసం నూనె – 1 టేబుల్ స్పూన్ ఆవాలు – ½ టీ స్పూ...

🌿 పాతకాలపు రాగి అంబలి – నేటి ఆరోగ్యానికి బెస్ట్ ఛాయిస్ | Healthy Ragi Ambal

చిత్రం
 💚 శరీరానికి బలం ఇచ్చే రాగి అంబలి | Healthy & Traditional Ragi Ambali Recipe ఆరోగ్యకరమైన సంప్రదాయ రాగి అంబలి – సింపుల్‌గా ఇంట్లోనే తయారు చేసుకోండి 👩‍🍳 వివరాలు 📝 సమాచారం 🌾 Recipe Ragi Ambali ⏱️ Preparation Time 5 Minutes 🔥 Cooking Time 8–10 Minutes 🍽️ Servings 2 Servings 🥣 Recipe Type Healthy Drink 🌿 Cuisine South Indian 🌾 Main Ingredient Ragi Flour Ragi Ambali Introduction  రాగి అంబలి మన సంప్రదాయ ఆహారాల్లో ఒకటి. రాగిలో ఉండే పోషకాలు, ఫైబర్ కారణంగా ఇది రోజువారీ ఆహారంలో చేర్చుకోవడానికి మంచి ఎంపిక. ముఖ్యంగా వేసవిలో చల్లగా లేదా గోరువెచ్చగా తీసుకుంటే ఎంతో రిఫ్రెషింగ్‌గా ఉంటుంది. చాలా తక్కువ పదార్థాలతో సులభంగా తయారు చేసుకోగలిగే ఆరోగ్యకరమైన పానీయం ఇది. 🥣 Ingredients రాగి పిండి – 2 టేబుల్ స్పూన్లు నీరు – 2 కప్పులు మజ్జిగ – ½ కప్పు ఉప్పు – తగినంత కొత్తిమీర – కొద్దిగా జీలకర్ర పొడి – ¼ టీ స్పూన్ (ఐచ్ఛికం) ఉల్లిపాయ -1 👩‍🍳 Preparation Method – రాగి అంబలి ముందుగా ఒక బౌల్‌లో రాగి పిండి తీసుకుని, అందులో కొద్దిగా నీళ్లు పోసి ఉండలు లే...

కరకరలాడే రవ్వ దోస రెసిపీ | Crispy Instant Rava Dosa Recipe in Telugu

చిత్రం
 కరకరలాడే రవ్వ దోస | ఇన్‌స్టంట్ రవ్వ దోస రెసిపీ పరిచయం ఉదయం అల్పాహారం లేదా సాయంత్రం టిఫిన్‌కు త్వరగా తయారయ్యే వంటల్లో రవ్వ దోస ఒకటి. బొంబాయి రవ్వ, బియ్యప్పిండి, కొద్దిగా శనగపిండి, పంచదార కలిపి చేసిన ఈ దోస బయట కరకరలాడుతూ, లోపల తేలికగా ఉంటుంది. కొబ్బరి చట్నీ, అల్లం చట్నీ లేదా సాంబార్‌తో తింటే చాలా రుచిగా ఉంటుంది. Prep time ⏰ 10 Minutes Rest Time ⏰ 20 Minutes Cook Time 👩‍🍳 20 Minutes Total Time 50 Minutes Servings 4 మంది Cuisine South Indian కావలసిన పదార్థాలు బొంబాయి రవ్వ (సన్న రవ్వ) లేదా ఉప్మా రవ్వ – 1 కప్పు బియ్యప్పిండి – 1 కప్పు మైదా పిండి -1/2 కప్పు  శనగపిండి (బేసన్) – 1 టేబుల్ స్పూన్  పంచదార – 1 టీ స్పూన్ జీలకర్ర – 1 టీ స్పూన్ అల్లం సన్నగా తరిగింది – 1 టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి సన్నగా తరిగింది – 2 కరివేపాకు సన్నగా తరిగింది – 1 రెమ్మ కొత్తిమీర తరిగింది – 2 టేబుల్ స్పూన్లు ఉప్పు – తగినంత క్యారెట్- 1 నీరు – పలుచటి పిండికి సరిపడా నూనె – దోశ వేయించడానికి తయారీ విధానం ఒక పెద్ద గిన్నెలో రవ్వ, బియ్యప్పిండి,శనగపిండి,మైదాపిండి పంచదార, ఉప్పు వేసి బాగా కల...

కట్ పొంగలి రెసిపీ | సులభంగా చేసే సౌత్ ఇండియన్ బ్రేక్‌ఫాస్ట్ | Telugu Recipe

చిత్రం
 కట్ పొంగలి నోరూరించే కట్ పొంగలి తయారీ విధానం - అల్పాహారానికి బెస్ట్ ఛాయిస్! పరిచయం (Introduction) ​కట్ పొంగలి అనేది ఒక సాంప్రదాయ మరియు ఆరోగ్యకరమైన అల్పాహారం. ఇది ఎంతో రుచిగా ఉండటమే కాకుండా, పండుగలు లేదా సాధారణ దినాల్లో కూడా సులభంగా తయారు చేసుకోవచ్చు. 📋 వివరాలు ℹ️ సమాచారం ⏱️ తయారీ సమయం 10 నిమిషాలు 🍳 వంట సమయం 20 నిమిషాలు ⌛ మొత్తం సమయం 30 నిమిషాలు 🍽️ సర్వింగ్స్ 4 మంది 🥣 వంటకం రకం బ్రేక్‌ఫాస్ట్ / సాంప్రదాయ వంటకం 🌿 వంట విధానం దక్షిణ భారత వంటకం ⭐ కష్టతర స్థాయి చాలా సులభం 🔥 కేలరీలు (ఒక్క సర్వింగ్) 280 kcal (సుమారుగా) ​కావలసిన పదార్థాలు (Ingredients) ​బియ్యము: 1 కప్పు ​పెసర పప్పు: 1/3 కప్పు ​నీళ్లు: 5 కప్పులు ​నెయ్యి: 2 టేబుల్ స్పూన్లు ​నల్ల మిరియాలు: 1/2 టీస్పూను ​జీలకర్ర: 1 టీస్పూను ​జీడిపప్పు ముక్కలు: 2 స్పూన్లు ​సన్నగా తురిమిన అల్లం: 1 స్పూను ​కరివేపాకు: కొంచెం ​తయారీ విధానం (Preparation) ​ ఉడికించడం : ముందుగా బియ్యం, పెసర పప్పును కడి...