పోస్ట్‌లు

Telugu recipes లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా! Crispy Corn recipe

చిత్రం
 🌽 Crispy Corn Recipe – బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా! Crispy Corn అనేది స్వీట్ కార్న్‌తో చాలా సులభంగా తయారు చేసుకోగలిగే ఒక రుచికరమైన snack. బయట crispyగా, లోపల juicyగా ఉండే ఈ corn పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ నచ్చుతుంది. సాయంత్రం snackగా లేదా guests వచ్చినప్పుడు starterగా కూడా చేసుకోవచ్చు. Recipe Crispy Corn Preparation Time 10 Minutes Cooking Time 15 Minutes Total Time 25 Minutes Servings 2–3 People Course Snack / Starter Cuisine Indo-Chinese Calories Approx. 250–300 kcal per serving 🥣 కావలసిన పదార్థాలు Sweet Corn – 1 cup Corn Flour – 2 tbsp Maida – 1 tbsp Rice Flour – 1 tbsp Red Chilli Powder – ½ tsp Pepper Powder – ¼ tsp Salt – తగినంత Ginger Garlic Paste – ½ tsp Water – అవసరమైనంత Oil – deep fry చేయడానికి Toss చేయడానికి: Onion – 1 small, finely chopped, Lemon Juice – 1 tsp Dha...

రుచికరమైన నువ్వులపొడి | Nuvvula Podi Recipe

చిత్రం
  నువ్వులపొడి | Nuvvula Podi Recipe ఇంట్లో చాలా సింపుల్‌గా తయారు చేసుకునే పొడుల్లో నువ్వులపొడి కూడా ఒకటి. నువ్వులు, ఎండు మిరపకాయలు, ఉప్పుతో తయారయ్యే ఈ పొడి అన్నంలో కలుపుకుని తింటే ఎంతో రుచిగా ఉంటుంది. ముఖ్యంగా వేడి అన్నంలో కొద్దిగా నువ్వుల నూనె వేసుకుని ఈ నువ్వులపొడి కలుపుకుని తింటే ఆ రుచే వేరు. 😋 అంతేకాదు, ఆనపకాయ కూర, చిక్కుడుకాయ కూర, పొట్లకాయ కూర వంటి పోపు కూరలు వండినప్పుడు చివర్లో కొద్దిగా నువ్వులపొడి చల్లితే కూర రుచి మరింత పెరుగుతుంది. వేడి అన్నంలో నువ్వుల నూనెతో కలుపుకుని తినడానికి రుచికరమైన నువ్వులపొడి 🥣 కావలసిన పదార్థాలు నువ్వులు-1 కప్పు ఎండు మిరపకాయలు=1/2కప్పు ఉప్పు=తగినంత  నువ్వులపొడి తయారీ విధానం ముందుగా ఒక పాన్‌ను స్టవ్‌పై పెట్టి వేడి చేయాలి. అందులో 1 కప్పు నువ్వులు వేసి, నువ్వులు కొంచెం ఎర్రగా వచ్చే వరకు వేయించాలి. నువ్వులు బాగా వేగకుండా జాగ్రత్తగా చూసుకుని వెంటనే ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. అదే పాన్‌లో ఎండు మిరపకాయలు వేసి మంచి వాసన వచ్చే వరకు వేయించాలి. ఎండు మిరపకాయలు కూడా బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి తీసుకోవాలి. నువ్వులు, ఎండు మిరపకాయలు పూర్తిగా చల్లారనివ్వా...

సింపుల్ సౌత్ ఇండియన్ సాంబార్ | Easy South Indian Sambar Recipe in Telugu

చిత్రం
 🍲 సాంబార్ రెసిపీ పరిచయం సాంబార్ అంటే దక్షిణ భారతీయ వంటకాలలో ఎంతో ప్రత్యేకమైనది. కందిపప్పు, కూరగాయలు, చింతపండు, సాంబార్ పొడి కలిపి చేసే ఈ సాంబార్ ఇడ్లీ, దోశ, వడ, అన్నంతో చాలా రుచిగా ఉంటుంది. ఇంట్లో అందుబాటులో ఉండే పదార్థాలతో సులభంగా తయారు చేసుకోవచ్చు.ఇంకా ఈ సాంబార్ ను అన్నం ఆలూఫ్రై అప్పడాలు తో కలిపి తింటే ఆ రుచి  అద్భుతంగా ఉంటుంది  కూరగాయలు మరియు కందిపప్పుతో తయారు చేసిన రుచికరమైన ఇంటి సాంబార్ Cooking Details Time / Quantity Preparation Time 15 Minutes Cooking Time 25 Minutes Total Time 40 Minutes Servings 4–5 People Calories Approximately 180–220 kcal per serving Recipe Type South Indian Cuisine Indian 🛒 కావాల్సిన పదార్థాలు కందిపప్పు – 1 కప్పు ఉల్లిపాయ – 1 టమాటాలు – 2 క్యారెట్ – 1 బీరకాయ / సొరకాయ – 1 కప్పు మునగకాయ – 1 పచ్చిమిర్చి – 2 చింతపండు – చిన్న నిమ్మకాయంత సాంబార్ పొడి – 2 టేబుల్ స్పూన్లు పసుపు – ¼ టీ స్పూన్ కారం – ½ టీ స్పూన్ ఉప్పు – తగినంత నీరు – అవసరమైనంత కొత్తిమీర – కొద్దిగా తాలింపు కోసం నూనె – 1 టేబుల్ స్పూన్ ఆవాలు – ½ టీ స్పూ...

🍚 వేడి అన్నానికి పర్ఫెక్ట్ కాంబినేషన్ – అనపకాయ పెసరపప్పు కూర

చిత్రం
 🍚 వేడి అన్నానికి పర్ఫెక్ట్ కాంబినేషన్ – అనపకాయ పెసరపప్పు కూర 🥒🍚 అన్నంతో కలిపి తింటే అదిరిపోయే అనపకాయ పెసరపప్పు కూర 😋 వివరాలు సమాచారం తయారీ సమయం 10 నిమిషాలు వంట సమయం 20–25 నిమిషాలు మొత్తం సమయం 30–35 నిమిషాలు సర్వింగ్స్ 3–4 మంది వంటకం  Curry style కష్టం సులభం 🥒 అనపకాయ పెసరపప్పు కూర – Andhra Style Sorakaya Pesara Pappu Curry 🌿 పరిచయం సింపుల్‌గా, తక్కువ మసాలాలతో చేసుకునే ఆరోగ్యకరమైన తెలుగు వంటల్లో అనపకాయ పెసరపప్పు కూర ఒకటి. అనపకాయ ముక్కలకు నానబెట్టిన పెసరపప్పు కలిపి వండటం వల్ల కూరకు మంచి రుచి, చక్కని texture వస్తుంది. అన్నంతో పాటు ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. 🛒 కావలసిన పదార్థాలు అనపకాయ – 1 చిన్నది పెసరపప్పు – ½ కప్పు నూనె – 1½ టేబుల్ స్పూన్లు మినపప్పు – 1 టీ స్పూన్ ఎండుమిరపకాయలు – 2 కరివేపాకు – కొద్దిగా ఇంగువ – చిటికెడు పసుపు – ¼ టీ స్పూన్ ఉప్పు – తగినంత కారం – ½ టీ స్పూన్ లేదా రుచికి సరిపడా నీరు – అవసరమైనంత 👩‍🍳 తయారీ విధానం ముందుగా పెసరపప్పును కడిగి కొద్దిసేపు నీటిలో నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. అనపకాయను తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. ఒక కడాయిలో న...

🌿 పాతకాలపు రాగి అంబలి – నేటి ఆరోగ్యానికి బెస్ట్ ఛాయిస్ | Healthy Ragi Ambal

చిత్రం
 💚 శరీరానికి బలం ఇచ్చే రాగి అంబలి | Healthy & Traditional Ragi Ambali Recipe ఆరోగ్యకరమైన సంప్రదాయ రాగి అంబలి – సింపుల్‌గా ఇంట్లోనే తయారు చేసుకోండి 👩‍🍳 వివరాలు 📝 సమాచారం 🌾 Recipe Ragi Ambali ⏱️ Preparation Time 5 Minutes 🔥 Cooking Time 8–10 Minutes 🍽️ Servings 2 Servings 🥣 Recipe Type Healthy Drink 🌿 Cuisine South Indian 🌾 Main Ingredient Ragi Flour Ragi Ambali Introduction  రాగి అంబలి మన సంప్రదాయ ఆహారాల్లో ఒకటి. రాగిలో ఉండే పోషకాలు, ఫైబర్ కారణంగా ఇది రోజువారీ ఆహారంలో చేర్చుకోవడానికి మంచి ఎంపిక. ముఖ్యంగా వేసవిలో చల్లగా లేదా గోరువెచ్చగా తీసుకుంటే ఎంతో రిఫ్రెషింగ్‌గా ఉంటుంది. చాలా తక్కువ పదార్థాలతో సులభంగా తయారు చేసుకోగలిగే ఆరోగ్యకరమైన పానీయం ఇది. 🥣 Ingredients రాగి పిండి – 2 టేబుల్ స్పూన్లు నీరు – 2 కప్పులు మజ్జిగ – ½ కప్పు ఉప్పు – తగినంత కొత్తిమీర – కొద్దిగా జీలకర్ర పొడి – ¼ టీ స్పూన్ (ఐచ్ఛికం) ఉల్లిపాయ -1 👩‍🍳 Preparation Method – రాగి అంబలి ముందుగా ఒక బౌల్‌లో రాగి పిండి తీసుకుని, అందులో కొద్దిగా నీళ్లు పోసి ఉండలు లే...

🥕 వెజిటబుల్ పులావ్ | పిల్లల లంచ్ బాక్స్‌కి, స్పెషల్ అకేషన్స్‌కి పర్ఫెక్ట్ టేస్టీ పులావ్

చిత్రం
 🥕 వెజిటబుల్ పులావ్ |Vegetable pulao 🍚 వెజిటబుల్ పులావ్ రెసిపీ | కూరగాయలతో సువాసనగా టేస్టీ వెజ్ పులావ్ 🌿 Introduction (  పరిచయం ) కూరగాయలు, సువాసన ఇచ్చే మసాలా దినుసులతో తయారు చేసే వెజిటబుల్ పులావ్ చాలా రుచికరంగా ఉంటుంది. లంచ్ లేదా డిన్నర్‌కి త్వరగా తయారు చేసుకోవాలనుకున్నప్పుడు ఈ వెజ్ పులావ్ మంచి ఎంపిక. బాస్మతి రైస్‌తో తయారు చేస్తే పులావ్ పొడిపొడిగా, మంచి సువాసనతో వస్తుంది. 🍽️ వివరాలు 📌 సమాచారం ⏱️ Preparation Time 15 Minutes 🍳 Cooking Time 20 Minutes ⏰ Total Time 35 Minutes 🍚 Servings 2–3 🔥 Calories సుమారు 300–350 kcal / serving 🥕 Ingredients (కావాల్సిన పదార్ధాలు ) - బాస్మతి బియ్యం – 1 కప్పు - క్యారెట్ – ½ కప్పు - బీన్స్ – ½ కప్పు - బఠాణీ – ¼ కప్పు - బంగాళదుంప – ½ కప్పు - ఉల్లిపాయ – 1 - పచ్చిమిర్చి – 2 - అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 tsp - పుదీనా ఆకులు – ¼ కప్పు - కొత్తిమీర – కొద్దిగా -టమాటో =1 పెద్దది  - నూనె – 2 tbsp - నెయ్యి – 1 tsp - ఉప్పు – తగినంత - పసుపు – ¼ tsp - కారం – ½ tsp - గరం మసాలా – ½ tsp - నీరు – 1½ నుంచి 1¾ కప్పులు 🌿 Whole...