పోస్ట్‌లు

Lunch Recipes లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

రాజ్మా మసాలా కర్రీ | Rajma Masala Curry Recipe in Telugu | Easy Rajma Curry

చిత్రం
 రాజ్మా మసాలా కర్రీ | Rajma Masala Curry    Introduction రాజ్మాతో చేసే ఈ మసాలా కర్రీ రుచిగా, కమ్మగా ఉండటమే కాకుండా అన్నం, చపాతీ, రోటీతో కూడా చాలా బాగుంటుంది. ముందుగా రాజ్మాను నానబెట్టి ఉడికించి, ఉల్లిపాయ–టమాటా మసాలాతో కలిపి తయారు చేస్తే మంచి రుచికరమైన కర్రీ సిద్ధమవుతుంది. పదార్థం పరిమాణం రాజ్మా 1 కప్పు ఉల్లిపాయ 1 పెద్దది టమాటాలు 2 పెద్దవి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 tsp పచ్చిమిర్చి 1–2 జీలకర్ర ½ tsp పసుపు ¼ tsp కారం 1 tsp ధనియాల పొడి 1½ tsp జీలకర్ర పొడి ½ tsp గరం మసాలా ½ tsp నూనె 2 tbsp ఉప్పు తగినంత కొత్తిమీర కొద్దిగా నీరు అవసరమైనంత ⏰ Preparation & Cooking Time  వివరం సమయం రాజ్మా నానబెట్టే సమయం 8 గంటలు / రాత్రంతా Preparation Time 15 నిమిషాలు Cooking Time 30–35 నిమిషాలు మొత్తం సమయం (నానబెట్టడం మినహా) 45–50 నిమిషాలు Servings 4 మందికి 👩‍🍳  Rajma Soaking రాజ్మాను బాగా కడగాలి. ఒక గిన్నెలో ర...

🥕 వెజిటబుల్ పులావ్ | పిల్లల లంచ్ బాక్స్‌కి, స్పెషల్ అకేషన్స్‌కి పర్ఫెక్ట్ టేస్టీ పులావ్

చిత్రం
 🥕 వెజిటబుల్ పులావ్ |Vegetable pulao 🍚 వెజిటబుల్ పులావ్ రెసిపీ | కూరగాయలతో సువాసనగా టేస్టీ వెజ్ పులావ్ 🌿 Introduction (  పరిచయం ) కూరగాయలు, సువాసన ఇచ్చే మసాలా దినుసులతో తయారు చేసే వెజిటబుల్ పులావ్ చాలా రుచికరంగా ఉంటుంది. లంచ్ లేదా డిన్నర్‌కి త్వరగా తయారు చేసుకోవాలనుకున్నప్పుడు ఈ వెజ్ పులావ్ మంచి ఎంపిక. బాస్మతి రైస్‌తో తయారు చేస్తే పులావ్ పొడిపొడిగా, మంచి సువాసనతో వస్తుంది. 🍽️ వివరాలు 📌 సమాచారం ⏱️ Preparation Time 15 Minutes 🍳 Cooking Time 20 Minutes ⏰ Total Time 35 Minutes 🍚 Servings 2–3 🔥 Calories సుమారు 300–350 kcal / serving 🥕 Ingredients (కావాల్సిన పదార్ధాలు ) - బాస్మతి బియ్యం – 1 కప్పు - క్యారెట్ – ½ కప్పు - బీన్స్ – ½ కప్పు - బఠాణీ – ¼ కప్పు - బంగాళదుంప – ½ కప్పు - ఉల్లిపాయ – 1 - పచ్చిమిర్చి – 2 - అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 tsp - పుదీనా ఆకులు – ¼ కప్పు - కొత్తిమీర – కొద్దిగా -టమాటో =1 పెద్దది  - నూనె – 2 tbsp - నెయ్యి – 1 tsp - ఉప్పు – తగినంత - పసుపు – ¼ tsp - కారం – ½ tsp - గరం మసాలా – ½ tsp - నీరు – 1½ నుంచి 1¾ కప్పులు 🌿 Whole...

దొండకాయ ఫ్రై రెసిపీ | Dondakaya Fry Recipe in Telugu | Crispy Ivy Gourd Fry

చిత్రం
 దొండకాయ ఫ్రై | కరకరలాడే దొండకాయ వేపుడు | Easy Dondakaya Fry Recipe in Telugu పరిచయం దొండకాయ ఫ్రై అనేది చాలా తక్కువ పదార్థాలతో, తక్కువ సమయంలో తయారయ్యే రుచికరమైన కూర. అన్నంలో నెయ్యితో కలిపి తిన్నా, సాంబార్ లేదా పప్పుతో తిన్నా చాలా రుచిగా ఉంటుంది. ఈ రెసిపీలో కేవలం నూనె, ఉప్పు, కారం మాత్రమే ఉపయోగించి ఎంతో రుచికరంగా దొండకాయ ఫ్రై తయారు చేసుకోవచ్చు. అలాగే దొండకాయలు త్వరగా ఉడికే ఒక చిన్న చిట్కా కూడా ఇందులో తెలుసుకుందాం. 🔪 Prep Time: 20 mins 🕛 Cook Time:  30 mins 👨‍🍳 Servings: 4 🔥 Calories: 112 kcal కావలసిన పదార్థాలు  దొండకాయలు – 500 గ్రాములు నూనె – 3 టేబుల్ స్పూన్లు ఉప్పు – తగినంత కారం – 2 టీ స్పూన్లు (లేదా రుచికి సరిపడా) తయారీ విధానం ముందుగా దొండకాయలను శుభ్రంగా కడిగి, గుండ్రంగా (చక్రాల్లా) ముక్కలుగా కోసుకోవాలి. ఒక పాన్‌లో నూనె వేసి వేడయ్యాక దొండకాయ ముక్కలను వేసి బాగా కలపాలి. ఇప్పుడు పాన్‌పై ఒక స్టీల్ ప్లేట్‌ను మూతలా పెట్టి, ఆ ప్లేట్‌పై చిన్న గ్లాసు నీరు పోయాలి. ప్రత్యేక చిట్కా💡 పాన్‌పై స్టీల్ ప్లేట్ పెట్టి, దానిపై చిన్న గ్లాసు నీరు పోస్తే ఆవిరి ...