పోస్ట్‌లు

Telugu Recipes Andhra Recipes Dal Recipes Mango Recipes Summer Recipes Lunch Recipes లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

మామిడికాయ పప్పు | Mamidikaya Pappu Recipe in Telugu

చిత్రం
 మామిడికాయ పప్పు పరిచయం (Introduction) వేసవికాలంలో పుల్లని మామిడికాయతో చేసే మామిడికాయ పప్పు  చాలా ప్రసిద్ధి చెందిన వంటకం. వేడి అన్నం, నెయ్యితో కలిపి తింటే ఎంతో రుచిగా ఉంటుంది. ఈ రెసిపీని చాలా సులభంగా ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ⏰ Prep Time:  20mins ⏲️ Cook Time: 30 mins 👨‍🍳 Servings: 6-8 🔥 Calories: 112 kcal కావలసిన పదార్థాలు (Ingredients) కందిపప్పు – 1 కప్పు పచ్చి మామిడికాయ – 1 (ముక్కలు) పచ్చిమిర్చి – 3 పసుపు – ¼ టీ స్పూన్ ఉప్పు – తగినంత నీరు – 3 కప్పులు తాలింపు కోసం నూనె – 2 టీ స్పూన్లు ఆవాలు – ½ టీ స్పూన్ జీలకర్ర – ½ టీ స్పూన్ మినప్పప్పు – 1 టీ స్పూన్ ఎండుమిర్చి – 2 కరివేపాకు – 10 ఆకులు ఇంగువ – చిటికెడు తయారీ విధానం (Prepara tion) కందిపప్పును బాగా కడిగి 15 నిమిషాలు నానబెట్టండి. మామిడికాయను కడిగి తొక్క తీసి చిన్న ముక్కలుగా కోయండి. కుక్కర్‌లో పప్పు, మామిడికాయ ముక్కలు, పచ్చిమిర్చి, పసుపు, నీరు వేసి  ఒక చిన్న స్టీల్ కప్ కుక్కర్ లో ఉంచి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి. అలా స్టీల్ కప్ ఉంచడం వలన పప్పు పొంగకుండ...