రవ్వ కేసరి రెసిపీ | ఇంట్లో సులభంగా చేసే రుచికరమైన Ravva Kesari
రవ్వ కేసరి రెసిపీ | Ravva Kesari పరిచయం రవ్వ కేసరి అనేది అందరికీ ఇష్టమైన సులభమైన స్వీట్. సాధారణంగా కొంతమంది ఫుడ్ కలర్ వేసి తయారు చేస్తారు. కానీ ఎలాంటి రంగులు ఉపయోగించకుండా కూడా నెయ్యి, పాలు, జీడిపప్పు, కిస్మిస్‌తో సహజమైన రుచితో రవ్వ కేసరి తయారు చేసుకోవచ్చు. ఇది పండుగలు, ప్రత్యేక సందర్భాలు లేదా ఇంట్లో స్వీట్ తినాలనిపించినప్పుడు సులభంగా చేసుకునే వంటకం. వంటకం 🧑🍳 రవ్వ కేసరి వంట రకం 🥣 స్వీట్ తయారీ సమయం⏱️ 5 నిమిషాలు వండే సమయం 🍳 15 నిమిషాలు మొత్తం సమయం ⌛ 20 నిమిషాలు సర్వింగ్స్ 🍽️ 4 మంది క్యాలరీలు (ఒక్క సర్వింగ్‌కు) 🔥 సుమారు 320 kcal కీవర్డ్🏷️ రవ్వ కేసరి, Ravva Kesari Recipe Telugu, Suji Kesari, Sweet Recipe కావలసిన పదార్థాలు (Ingredients): బొంబాయి రవ్వ - 1 కప్పు పాలు - 1 కప్పు నీరు -2 కప్పులు చక్కెర-1 కప్పు నెయ్యి - 4 టేబుల్ స్పూన్లు యాలకుల పొడి = 1/2 టీ స్పూన్ జీడిపప్పు -10 కిస్మిస్- 2 టేబుల్ స్పూన్లు కుంకుమ పువ్వు - 5 రేకులు (ఐచ్ఛికం) తయ...